Satya Kumar: కమలాపురం రైతులకు సీఎం జగన్ ద్రోహం చేస్తున్నారు

Satya Kumar: ఇప్పటి వరకు కాల్వల నిర్మాణం కూడా జరగలేదు

Update: 2023-11-29 14:21 GMT

Satya Kumar: కమలాపురం రైతులకు సీఎం జగన్ ద్రోహం చేస్తున్నారు

Satya Kumar: సీఎం జగన్, ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. కమలాపురం నియోజకవర్గ ప్రాంత రైతులకు సర్వరాయసాగర్ ప్రాజెక్టు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభిస్తే ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగలేదని ఆరోపించారు. ప్రాజెక్టు వ్యయం పెంచి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కంపెనీకీ పనులు కట్టబెట్టినా..ఇప్పటివరకు కాల్వలు నిర్మాణం పనులు చేయలేదని సత్యకుమార్ ఆరోపించారు.

Tags:    

Similar News