Tirumala: రేపు, ఎల్లుండి తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
Tirumala: రేపటి నుంచి జనవరి 2వరకు ఆఫ్‌లైన్‌లో.. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ నిలిపివేత
Tirumala: రేపు, ఎల్లుండి తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
Tirumala: తిరుమలలో రేపు, ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. అలాగే రేపటి నుంచి జనవరి 2 వరకూ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీని సైతం నిలిపివేయనుంది. రేపటి నుంచి జనవరి 3 వరకూ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను సైతం టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.