Guntur: గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు
Guntur: ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా భోగి మంటలు
Guntur: గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు
Guntur: గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా భోగి మంటలు వేశారు. మహిళలు, చిన్నారులు నృత్యాలు చేస్తూ అలరించారు. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు మేయర్ మనోహర్‌నాయుడు స్టెప్పులేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం కూడా కాలు కదిపారు.