Sajjala Ramakrishna Reddy: అందుకే ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి కోర్టును సంప్రదించాడు

Sajjala Ramakrishna Reddy: అవినాష్ తల్లికి ఆరోగ్యం బాలేదు, తండ్రి జైలులో ఉన్నారు

Update: 2023-05-23 09:33 GMT

Sajjala Ramakrishna Reddy: అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరిస్తున్నారు

Sajjala Ramakrishna Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే ఆరు దఫాలు సీబీఐ విచారణకు హాజరయ్యారన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అవినాష్‌ రెడ్డి వ్యవహారం కోర్టులో ఉంది. అనవసర కథనాలు రాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. తన తల్లి అనారోగ్యంతో ఉండటంతో అవినాష్‌ విచారణకు హాజరుకాలేదు. ఆ విషయాన్ని సీబీఐకి కూడా తెలిపారు. ముందు నుండి సీబీఐకి అవినాష్ సహకరిస్తున్నారని తెలిపారు. తల్లికి ఆరోగ్యం బాలేదు తండ్రి జైలులో ఉన్నాడు కనుక ముందుస్తు బెయిల్ కోసం కోర్టును సంప్రదించాడని సజ్జల అన్నారు. 

Tags:    

Similar News