Sajjala: అర్హత ఉన్న వారికి పథకం ఆగిందా? బాబు, పవన్‌కు సజ్జల సవాల్
Sajjala: 100 పథకాలు ఆపామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Sajjala: అర్హత ఉన్న వారికి పథకం ఆగిందా? బాబు, పవన్‌కు సజ్జల సవాల్
Sajjala: అవినీతికి తావు లేకుండా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వంద పథకాలు ఆపామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అర్హత ఉన్న వారికి ఎక్కడైనా పథకం ఆగిందా చెప్పాలంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు.