Sajjala Ramakrishna Reddy: ఏపీలో జరిగిన అభివృద్ధి చూసి దేశం గర్విస్తోంది
Sajjala Ramakrishna Reddy: తెలంగాణలో కూడా ఏపీ మాదిరిగానే అమలు చేస్తామన్నారు
Sajjala Ramakrishna Reddy: ఏపీలో జరిగిన అభివృద్ధి చూసి దేశం గర్విస్తోంది
Sajjala Ramakrishna Reddy: తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా రోడ్ల గురించి మాట్లాడారని, అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో కూడా అక్కడున్న ప్రజలకు తెలుసని వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో అభివృద్ధి చూసి దేశం మొత్తం గర్విస్తోందని, గతంలో ఏపీలో పింఛన్లు ఎలా అమలు చేస్తున్నారో...? తెలుసుకొని తెలంగాణలో కూడా అదే విధంగా అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు.