Sajjala: చంద్రబాబు.. బఫూన్‌కు ఎక్కువ.. జోకర్‌కు తక్కువ
Sajjala Ramakrishna Reddy: టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసినా మాకు భయం లేదు
Sajjala: చంద్రబాబు.. బఫూన్‌కు ఎక్కువ.. జోకర్‌కు తక్కువ
Sajjala Ramakrishna Reddy: పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదని, ఆయన బఫూన్‌కు ఎక్కువ.. జోకర్‌కు తక్కువ అని విమర్శనాస్త్రాలు సంధించారు సజ్జల. ఆనాడు ప్రధాని మోడీ కుటుంబం గురించి.. చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారని, ఇప్పుడు ప్రధాని మోడీ, బీజేపీని కీర్తిస్తున్నారని అన్నారు. 175 స్థానాల్లో పోటీకి చంద్రబాబు సిద్ధంగా లేరన్న సజ్జల.. ఢిల్లీకి వెళ్లి హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారని ఫైర్ అయిన సజ్జల.. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసినా తమకు భయం లేదని చెప్పారు.