Pawan Kalyan: పాలకులు బాధ్యతగా లేకుంటే చొక్కా పట్టుకుని నిలదీస్తాం
Pawan Kalyan: పాలకులకు మేం బానిసలం కాదు
Pawan Kalyan: పాలకులు బాధ్యతగా లేకుంటే చొక్కా పట్టుకుని నిలదీస్తాం
Pawan Kalyan: కత్తిపూడి వేదికగా పొలిటికల్ కత్తులు దూశారు జనసేనాని. గత ఎన్నికల్లో కక్ష గట్టి ఓడించారని.. కానీ..ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తామన్నారు పవన్. ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతామన్నారు. ఇక పొత్తులపైనా పవన్ స్పందించారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన.. సీఎం పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తామన్నారు.