అంబులెన్స్ మాఫియా మాదిరిగానే రుయా ఆస్పత్రి సిబ్బంది తీరు...
Ruia Hospital: రోగులను రాబందుల్లా పీక్కుతింటున్న రుయా హాస్పిటల్ సిబ్బంది...
అంబులెన్స్ మాఫియా మాదిరిగానే రుయా ఆస్పత్రి సిబ్బంది తీరు...
Ruia Hospital: అంబులెన్స్ మాఫియా ఘటన మరువకముందే తిరుపతి రుయా ఆస్పత్రిలో మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. లంచం ఇవ్వకపోతే తమను ఆస్పత్రి సిబ్బంది తిడుతున్నారంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం తమను రాబందుల్లా పీక్కుతింటున్నారంటూ రోగులు వాపోతున్నారు.
ఆస్పత్రిలో అడుగుపెట్టినప్పటి నుండి.. బయటికొచ్చేవరకు లంచం ఇవ్వాల్సిందేనంటూ మహిళా తన బాధను ఓ వీడియోలో తెలియజేసింది. డాక్టర్లు మినహా ప్రతిఒక్కరికి లంచం ఇవ్వాల్సిందేనంటూ చెబుతుంది.