Roja Selvamani: సూపర్‌స్టార్ కృష్ణ మృతి సినీపరిశ్రమకు తీరని లోటు

* మంత్రి రోజా సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపారు

Update: 2022-11-15 07:04 GMT

సూపర్‌స్టార్ కృష్ణ మృతి సినీపరిశ్రమకు తీరని లోటు

Roja Selvamani: సూపర్‌స్టార్ కృష్ణ మృతి సినీపరిశ్రమకు తీరనిలోటని మంత్రి రోజా అన్నారు. మహేష్‌బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని మంత్రి రోజా తెలిపారు.

Full View


Tags:    

Similar News