Roja: పవన్ ఇరిటేషన్ స్టార్.. చంద్రబాబు ఇమిటేషన్ స్టార్.. సీఎం జగన్ ఇన్స్పిరేషన్ స్టార్

Roja: రికార్డులు సృష్టించడం.. రికార్డులు బ్రేక్ చేయడం జగన్‌కే సాధ్యం

Update: 2023-07-04 07:24 GMT

Roja: పవన్ ఇరిటేషన్ స్టార్.. చంద్రబాబు ఇమిటేషన్ స్టార్.. సీఎం జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ 

Roja: మరోసారి పవన్, చంద్రబాబు టార్గెట్‌గా మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్‌ను ఇరిటేషన్ స్టార్‌ అని.. చంద్రబాబును ఇమిటేషన్ స్టార్‌ అంటూ సెటైర్లు వేశారు. ఇన్స్పిరేషన్ స్టార్ సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. రికార్డులు సృష్టించడం... రికార్డులు బ్రేక్ చేయడం సీఎం జగన్‌కు మాత్రమే సాధ్యమని చెప్పారు. ప్రస్తుతం ఏపీ ప్రజలంతా... బై బై బీపీ, వన్స్ అగైన్ వైసీపీ అంటున్నారని అన్నారు.

Tags:    

Similar News