Roja: పవన్ మాట్లాడేదే అబద్ధం.. అందులోనూ క్లారిటీ లేదు

Roja: పవన్‌ వాలంటీర్లను చులకన చేసి మాట్లాడారు

Update: 2023-07-11 12:19 GMT

Roja: పవన్ మాట్లాడేదే అబద్ధం.. అందులోనూ క్లారిటీ లేదు

Roja: వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని మరోసారి ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు మంత్రి రోజా. పవన్‌‌ వాలంటీర్ల కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరూ సంతోషంగా ఉండకూడదనే దరిద్రపు ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నాడని.. దత్తపుత్రుడితో చంద్రబాబు విషం చిమ్మిస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థను కేంద్రం, పలు రాష్ట్రాలు అభినందించాయని ఆమె గుర్తు చేశారు.

Tags:    

Similar News