Roja: పవన్ కల్యాణ్ కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోతాడు.. మరో ఆరు నెలలు మేల్కొంటాడు
Roja: ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు పోతున్నారని పవన్ ట్వీట్ చేయడం విచిత్రం
Roja: పవన్ కల్యాణ్ కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోతాడు.. మరో ఆరు నెలలు మేల్కొంటాడు
Roja: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మంత్రి రోజా. ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు పోతున్నారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం విచిత్రంగా ఉందని అన్న రోజా.. చంద్రబాబుకు దత్తపుత్రుడుగా ఉంటూ.. టీడీపీ, బీజేపీలకు ఓటేయమని తిరిగినప్పుడు.. పవన్ కల్యాణ్‌కు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు కనిపించలేదా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోతాడని, ఆరు నెలలు మేల్కొంటాడని అన్నారు. ప్రజలు అభిమానించే స్టార్‌గా పవన్.. ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు రోజా.