Roja: పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు లోకేశ్ పాదయాత్ర
Roja: 200 రోజుల పాదయాత్రలో 200 సార్లైనా బ్రేక్ తీసుకున్నాడు
Roja: పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు లోకేశ్ పాదయాత్ర
Roja: పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు జగనన్న పాదయాత్రను చూసి.. నారా లోకేశ్ పాదయాత్ర చేశాడని విమర్శించారు ఏపీ మంత్రి రోజా. 4 వేల కిలోమీటర్లు.. నాలుగు వందల రోజులు అని చెప్పి.. కనీసం 40 కిలోమీటర్లు కూడా కంటిన్యూగా నడవలేదని మంత్రి రోజా ఆరోపించారు. 200 రోజుల పాదయాత్రలో కనీసం రెండు వందల సార్లైనా బ్రేక్ తీసుకున్నాడని ఎద్దేవా చేశారు రోజా. వచ్చే ఎన్నికలు నాలుగు కోట్ల ఓటర్లు, నలుగురు నాన్ లోకల్ లీడర్ల మధ్య జరగనున్నాయని.. చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేశ్‌ను ఏపీ ప్రజలు తరిమికొడతారని తీవ్ర విమర్శలు చేశారు మంత్రి రోజా.