Tirupati: తిరుపతి జిల్లా బోడెంబావి నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం

Tirupati: తమిళనాడు నుంచి తిరుపతికి వెళ్తుండగా ఘటన

Update: 2023-02-12 05:24 GMT

Tirupati: తిరుపతి జిల్లా బోడెంబావి నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం

Tirupati: తిరుపతి జిల్లా బోడెంబావి నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News