Road Accident: విశాఖ జిల్లా గాజువాకలో రోడ్డుప్రమాదం

Road Accident: వ్యాన్‌ను ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు * పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Update: 2021-07-07 08:01 GMT

Representational image

Road Accident: విశాఖ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. గాజువాక దగ్గర వ్యాన్‌ ను ఢీకొని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను అతి కష్టంమీద బస్సులో నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు.

Tags:    

Similar News