Visakha: గాజువాక వద్ద ప్రమాదం.. అదుపుతప్పి బోల్తా పడ్డ కారు

Visakha: కారు వదిలి పరారైన డ్రైవర్

Update: 2023-10-29 05:30 GMT

Visakha: గాజువాక వద్ద ప్రమాదం.. అదుపుతప్పి బోల్తా పడ్డ కారు

Visakha: విశాఖ జిల్లా గాజుకవాకలో ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ నెహ్రూమార్గ్‌ దగ్గర కారు అదుపుతప్పి బోల్తా పడింది. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు అదుపుతప్పి బోల్తా పడగానే.. డ్రైవర్ కారు వదిలి పరారయ్యాడు.

Tags:    

Similar News