Road Accident: విజయవాడ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
Road Accident: కండ్రిక నుంచి పాతపాడు వెళ్లే రహదారిలో ప్రమాదం
Representational Image
Road Accident: విజయవాడ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. కండ్రిక నుంచి పాతపాడు వెళ్లే రహదారిలో జాతీయ రహదారి నిర్మాణ పనులకు వేసిన జాకీలను బైక్ ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులంతా వాంబే కాలనీకి చెందిన వారిగా గుర్తించారు.