విజయవాడ - మచిలీపట్నం నేషనల్ హైవేపై రోడ్డుప్రమాదం
Vijayawada: గేదెలను తప్పించబోయి అదుపుతప్పిన బైక్
విజయవాడ - మచిలీపట్నం నేషనల్ హైవేపై రోడ్డుప్రమాదం
Vijayawada: విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. నేపల్లి సెంటర్‌లో ఎదురుగా వస్తున్న గేదెలను తప్పించబోయి బైక్ అదుపుతప్పి కింద పడింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.