Tirupati: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Tirupati: మరో ఇద్దరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
Tirupati: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Tirupati: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా... మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులో నలుగురు మహిళలు ఉన్నారు. తిరుమల నుండి శ్రీకాళహస్తి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు విజయవాడ వాసులుగా గుర్తించారు.