Road Accident: ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రమాదంలో బాలుడు మృతి
Road Accident: రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం వడ్డెర కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం
Road Accident: ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రమాదంలో బాలుడు మృతి
Road Accident: రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం వడ్డెర కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడేళ్ల బాలుడిపై నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు డ్రైవర్‌పై దాడికి దిగారు. స్థానికుల దాడిలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.