Krishna: కృష్ణా జిల్లా బీబీగూడెం దాసరి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం
Krishna: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన గ్రావెల్ క్వారీ లారీ
Krishna: కృష్ణా జిల్లా బీబీగూడెం దాసరి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం
Krishna: కృష్ణా జిల్లా గన్నవరం మండలం బీబీగూడెం దాసరి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను గ్రావెల్ క్వారీ లారీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.