కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రమాదం.. క్యాబిన్‌లో ఇరుక్కుని వ్యక్తి మృతి
Road Accident: ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన వాహనం
కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రమాదం.. క్యాబిన్‌లో ఇరుక్కుని వ్యక్తి మృతి
Road Accident: కృష్ణా జిల్లా గన్నవరంలో ప్రమాదం చోటు చేసుకుంది. పొట్టిపాడు వద్ద ముందు వెళ్తున్న లారీని మరో మినీ వ్యాన్ ఢీ కొట్టింది. క్యాబిన్‌లో ఇరుక్కుపోయి వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో మినీ వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వ్యాన్‌ను పక్కకు తొలగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ఆస్పత్రికి తరలించారు.