Konathanapadu: కృష్ణా జిల్లా కొణతనపాడు దగ్గర రోడ్డు ప్రమాదం

Konathanapadu: రాంగ్ రూట్‌లో వస్తున్న కంటైనర్‌ను ఢీకొన్న కారు

Update: 2023-04-18 02:54 GMT

Konathanapadu: కృష్ణా జిల్లా కొణతనపాడు దగ్గర రోడ్డు ప్రమాదం

Konathanapadu: కృష్ణా జిల్లా కొణతనపాడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్‌ రూట్‌లో వస్తున్న కంటైనర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News