కాకినాడ జిల్లా తునిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
Road Accident: ఆటో, కారుపై బోల్తా పడ్డ సిలిండర్‌ల లోడ్‌తో వెళ్తున్న లారీ
కాకినాడ జిల్లా తునిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
Road Accident: కాకినాడ జిల్లా తుని రాజుల కొత్తూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తుని నుoడి కాకినాడ వైపు వెళ్తున్న ఆటో, కారుపై... గ్యాస్ సిలిండర్ లారీ దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తునికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.