చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Road Accident: పూతలపట్టు సమీపంలో లారీని ఢీ కొన్నకారు

Update: 2023-03-14 07:06 GMT

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Road Accident: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు సమీపంలో లారీని కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు ప్రకాశం జిల్లా బుక్కాపురం వాసులుగా గుర్తించారు.

Tags:    

Similar News