AP News: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. చిట్టిగూడూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఆర్టీసీ బస్సు ఢీ
AP News: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
AP News: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. చిట్టిగూడూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఆర్టీసీ బస్సు ఢీ
AP News: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్టిగూడూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును... ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి... రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.