AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం
AP News: కొబ్బరి చెట్టును, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ
AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం
AP News: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కొబ్బరిచెట్టుని, కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టి తహాసిల్దార్ కార్యాలయంలోకి దూసుకొచ్చింది లారీ. స్వల్పగాయాలతో డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. లారీ నుజ్జునుజ్జు అయింది. విద్యుత్ స్తంభం విరిగి పడటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ కి తీవ్ర అంతారాయం ఏర్పడింది.