పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ RTC బస్సు
Alluri Sitharama Raju District: ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు
పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ RTC బస్సు
Alluri Sitharama Raju District: అల్లూరి జిల్లా పాడేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వంద అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.