Palnadu: విద్యార్థులపైకి దూసుకెళ్లిన ప్రైవేట్‌ బస్సు.. ప్రమాదంలో విద్యార్థిని మృతి, మరొకరికి తీవ్రగాయాలు

Palnadu: ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Update: 2023-09-23 05:13 GMT

Palnadu: విద్యార్థులపైకి దూసుకెళ్లిన ప్రైవేట్‌ బస్సు.. ప్రమాదంలో విద్యార్థిని మృతి, మరొకరికి తీవ్రగాయాలు

Palnadu: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బస్‌స్టాప్‌లో నిల్చోని ఉన్న విద్యార్థులపైకి ఓ ప్రైవేట్‌ బస్సు దూసుకెళ్లింది. ప్రమాదంలో షేక్‌ మసీదా అనే విద్యార్థిని మృతి చెందగా..మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన విద్యార్థిని RVR కళాశాలలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్న మసీదాగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News