Roja Viral Video: మరోసారి వివాదంలో మాజీ మంత్రి రోజా

Roja Viral Video: ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 July 2024 11:54 AM IST
Rk Roja Gestures To Temple Cleaning Staff To Keep Distance For Selfie
X

Roja Viral Video: మరోసారి వివాదంలో మాజీ మంత్రి రోజా

Roja Viral Video: ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె భర్త సెల్వమణితో కలిసి తమిళనాడులోని తిరుచెందూర్‌లోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో భక్తులు రోజాతో సెల్ఫీలు తీసుకునేందుకు వచ్చారు. అదే సమయంలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు కూడా రోజా ముందుకు వచ్చారు. దీంతో రోజా ఆమె చేతులతో వారిని వెనక్కి నిలబడాలని సూచిస్తున్నట్లు చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో మాజీ మంత్రి ప్రవర్తనపై సోషల్‌మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story