చంద్రబాబుపై మరో ట్వీట్ చేసిన వర్మ ...

Update: 2019-08-18 03:50 GMT

ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయో అప్పటినుండి టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ..వరుస ట్వీట్లు పెడుతూ చంద్రబాబుపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు వర్మ .. తాజాగా మరో ట్వీట్ చేసారు వర్మ .. చంద్రబాబు ఇంటిమీదకు డ్రోన్లు వదలడంపై స్పందించిన వర్మ ఇంటిపై డ్రోన్లు ఎగురుతున్నందుకు చంద్రబాబు ఎందుకు ఆందోళన చెందుతున్నాడు ? అతను ఒసామా బిన్ లాడిన్ లాంటివాడా? లేకా అతను తన పెరట్లో ఏదో దాచుకున్నాడా? ఊరికే అడుగుతున్నా అని వర్మ ట్వీట్ చేసాడు .. 



Tags:    

Similar News