Bigg Boss Telugu 6: బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన సింగర్ రేవంత్

Bigg Boss Telugu 6: ఫైనల్ ఎపిసోడ్‌లో రేవంత్‌ను విన్నర్‌గా ప్రకటించిన నాగార్జున

Update: 2022-12-19 02:14 GMT

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన సింగర్ రేవంత్

Bigg Boss Telugu 6: ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగిసింది. వంద రోజులకు పైగా రసవత్తరంగా సాగిన ఈ షోలో బిగ్ బాస్ విన్నర్ గా రేవంత్ నిలిచారు. ముందు నుంచి అందరూ ఊహించినట్లు గానే సింగర్ రేవంత్, ఈ సారి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు. ప్రైజ్ మనీ తగ్గినా పోరాడటంలో ఎప్పుడూ తగ్గనంటున్న బిగ్‌బాస్ విజేత రేవంత్‌.

Tags:    

Similar News