Ramana Dikshitulu: ధనిక భక్తులకు, స్వార్థపూరిత వీఐపీలకే అధికారులు ప్రాముఖ్యత ఇస్తున్నారు
Ramana Dikshitulu: ఏపీలో పరిస్థితి దయనీయంగా ఉందంటూ రమణ దీక్షితులు ట్వీట్
Ramana Dikshitulu: ధనిక భక్తులకు, స్వార్థపూరిత వీఐపీలకే అధికారులు ప్రాముఖ్యత ఇస్తున్నారు
Ramana Dikshitulu: ఆగమాలు పట్టించుకోలేదంటూ రమణ దీక్షితులు సంచలన ట్వీట్ చేశారు. ఆలయ అధికారుల అభిరుచి మేరకు ఆగమాలు పూర్తిగా మార్చివేయబడ్డాయన్నారు. ధనిక భక్తులకు, స్వార్థపూరిత వీఐపీలకే అధికారులు ప్రాముఖ్యత కల్పిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో పరిస్థితి చాలా దయనీయంగా ఉందంటూ రమణ దీక్షితులు ట్వీట్ చేశారు.