రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కీలక ట్విట్.. ఇండస్ట్రీకి 70 శాతం ఆదాయం ఏపీ నుంచే...
Margani Bharat: ఏపీలోనూ సినీ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని డిమాండ్...
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కీలక ట్విట్.. ఇండస్ట్రీకి 70 శాతం ఆదాయం ఏపీ నుంచే...
Margani Bharat: సినీ పరిశ్రమపై వైసీపీ పార్టీకి చెందిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కీలక ట్విట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌లోనే కాదు ఏపీలోనూ విస్తరించాలన్నారు. సినీ ఇండస్ట్రీకి 70శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తోందన్నారను. లైట్ బాయ్ నుంచి స్టార్ హిరో వరకు ప్రతి ఒక్కరూ ఏపీ నుంచి సంపాదిస్తున్నారని అన్నారు టాలీవుడ్ పెద్దలు, ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన ట్వీట్ చేశారు.