Andhra Pradesh: ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు
Andhra Pradesh: తొలకరి జల్లులు పలకరించడంతో వ్యవసాయానికి సిద్ధమవుతున్న రైతులు
Andhra Pradesh: ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు
Andhra Pradesh: ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల ఉభయ గోదావరి, కర్నూలు, కడప జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది. విశాఖలో మేఘాలు దట్టంగా అలముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈదురుగాలులతో వర్షాలు పడటంతో ఎండ వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.