బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

AP Rains: ఈనెల 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Update: 2023-07-21 04:31 GMT

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా.. ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరించారు.

Tags:    

Similar News