శాస్త్రీయ విద్యా విధానంతో మార్పులు తీసుకొస్తున్నాం: బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana: కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం
విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నాం అంటున్న బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana: కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 44వేల 570 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేస్తున్నామని చెప్పారు. శాస్త్రీయ విద్యా విధానంతో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు.