Pulasa Fish: మత్స్యకారులకు భారీ పులస చేప.. రూ.22వేలకు కొనుగోలు

Pulasa Fish: వరదల సమయంలో లభించే పులస.. మూడు కిలోల చేప చిక్కడంతో కొనుగోలుకు పోటీ

Update: 2022-10-08 01:57 GMT

Pulasa Fish: మత్స్యకారులకు భారీ పులస చేప.. రూ.22వేలకు కొనుగోలు

Pulasa Fish: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారులకు అరుదైన భారీ పులసచేప చిక్కింది. సాధారణంగా వరదల సమయంలో మాత్రమే లభించే పులసచేప వలలో చిక్కడంతో భారీ చేపను దక్కించుకోడానికి మాంస ప్రియులు పోటీపడ్డారు. దీంతో కిలో ఆచేపను 22 వేలరూపాయలకు దక్కించుకున్నారు.

Tags:    

Similar News