PSLV-C55: నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C55
PSLV-C55: విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన PSLV-C55
PSLV-C55: నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C55
PSLV-C55: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో...PSLV-C55 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరికోటలో ఉన్న షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV-C55 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్ళింది. సింగపూర్‌కు చెందిన 741 కిలోల టెలియోస్-2తో పాటు 16 కిలోల బరువున్న లూమ్‌లైట్ 4 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టింది PSLV-C55.