అమరావతి రైతుల పాదయాత్రకు రాజమండ్రిలో నిరసన జ్వాలలు
Amaravati: వికేంద్రీకరణ మద్దతుదారులు, అమరావతి రైతుల మధ్య వాగ్వాదం, ఘర్షణ
అమరావతి రైతుల పాదయాత్రకు రాజమండ్రిలో నిరసన జ్వాలలు
Amaravati: అమరావతి రైతుల పాదయాత్రకు గోదావరి తీరం రాజమండ్రిలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. రాజమండ్రి చౌక్ లో అమరావతి రైతులపై నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. వికేంద్రీకరణ మద్దతుదారులు, అమరావతి రైతుల ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు బందోబస్తు నిర్వహించి ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.