Nutty Kumar: సీఎం జగన్‌కు నిర్మాత నట్టి కుమార్ లేఖ
Nutty Kumar: కొంతమంది స్వార్థంతో టికెట్ల రేట్లను పెంచామంటున్నారు
సీఎం జగన్‌కు నిర్మాత నట్టి కుమార్ లేఖ
Natty Kumar: సీఎం జగన్‌కు నిర్మాత నట్టికుమార్ లేఖ రాశారు.చిన్న, పెద్ద నిర్మాతల సినిమాలు బాగుండాలని లేఖలో పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడలని నట్టికుమారు కోరుకున్నారు. కొద్దిమంది స్వార్థంతో టికెట్ల రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. చిన్న, పెద్ద సినిమాల నిర్మాతలకు ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని నట్టికుమార్ సీఎంను కోరారు.