Tirumala: నేడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

Tirumala: రా.7 గంటలకు గరుడ వాహనంపై మలయప్పస్వామి దర్శనం

Update: 2024-01-25 04:19 GMT

Tirumala: నేడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

Tirumala: ఇవాళ తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు అర్చకులు. ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలతో పూజా సామాగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్తారు. శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించనున్నారు. ఇవాళ పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై తిరు వీధుల్లో మలయప్పస్వామి ఊరేగనున్నారు.

Tags:    

Similar News