మవోయిస్టుల మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టులు హిడ్మ, అతని భార్య రాజే మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత పోలీసుల బందోబస్తు మధ్య ఛత్తీస్‌గడ్ తరలింపు ఇతర మావోయిస్టు మృతదేహాలు మార్చురీ గదిలో భద్రపరిచిన అధికారులు
మవోయిస్టుల మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి
అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగి ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృత దేహాలకు రంపచోడవరం ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. హిడ్మ, అతని భార్య రాజే మృత దేహలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారీ బందోబస్తు మధ్య ఛత్తీస్‌గడ్ తరలించారు. ఇతర మావోయిస్టు మృత దేహాలను రంపచోడవరం ఆసుపత్రి మార్చూరిలో భద్రపరిచారు.