Visakhapatnam: పోలీసుల అదుపులో విశాఖ మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా

Visakhapatnam: ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2023-01-20 08:14 GMT

Visakhapatnam: పోలీసుల అదుపులో విశాఖ మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా

Visakhapatnam: విశాఖలో మత్తుపదార్ధాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నయాదవజగ్గరాజుపేటలో మత్తు పదార్ధాల ఘటన వెలుగులోకి రావడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నక్కా మహేశ్వరరెడ్డి నిర్వహస్తున్న స్క్రాపు షాపులో 35పెంటాజోషిన్ ఇంజక్షన్లు, 20 గ్రాముల గంజాయిని గుర్తించారు. నక్కా మహేశ్వరరెడ్డితో పాటు శివ, ముంచింగిపుట్‌కు చెందిన చైతన్యను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News