Polavaram: పోలవరం కాలువ అక్రమ మైనింగ్‌పై ఏపీ హైకోర్టులో పిటిషన్
Polavaram: పోలవరం కాలువ తవ్వకాలపై స్టే విధించిన ఏపీ హైకోర్టు
Polavaram: పోలవరం కాలువ అక్రమ మైనింగ్‌పై ఏపీ హైకోర్టులో పిటిషన్
Polavaram Project: పోలవరం కాలువ తవ్వాకాలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. పోలవరం కాలువలో అక్రమ మైనింగ్ వ్యవహరంపై హైకోర్టులో పిల్లి సురేందర్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం తవ్వకాలతో సుమారు 850కోట్ల రూపాయలు విలువచేసే గ్రావెల్ అక్రమంగా తరలించినట్లు హైకోర్టుకు దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకువచ్చారు. దీంతో కాలువ అక్రమ తవ్వాలకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఇరిగేషన్ అధికారులను హైకోర్టు ఆదేశించింది.