PM Modi: చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో ప్రధాని మోడీ
PM Modi: చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో ప్రధాని మోడీ
PM Modi: చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో ప్రధాని మోడీ
PM Modi: సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. ప్రమాణస్వీకారం తర్వాత స్టేజిపై నుంచి మోడీ వెళ్తున్న సమయంలో మెగా బ్రదర్స్‌ను పలకరించారు. అయితే మోడీ చేయి పట్టుకుని తన సోదరుడు చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లారు పవన్‌కల్యాణ్. అక్కడ ఇద్దరితో మాట్లాడిన మోడీ.. వారి చేతులను పట్టుకుని ప్రజలకు అభివాదం చేయించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణంమంతా కేరింతలతో దద్దరిల్లింది.