PM Modi: కందుకూరు దుర్ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..

PM Modi: మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ ట్వీట్

Update: 2022-12-29 04:00 GMT

PM Modi: కందుకూరు దుర్ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

PM Modi: కందుకూరు దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందంటూ మోడీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడినవారికి 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


Tags:    

Similar News