Perni Nani: టీడీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా..?
Perni Nani: జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో చెప్పాలి
Perni Nani: టీడీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా..?
Perni Nani: టీడీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ పేర్నినాని..వచ్చే ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు తప్పదన్నారు. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో...కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు ఇస్తారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు.