Perni Nani: ఈసీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు వ్యవహరించింది
Perni Nani: టీడీపీ దాడులు చేసిన చోట పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు
Perni Nani: ఈసీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు వ్యవహరించింది
Perni Nani: ఎన్నికలను ఈసీ అపహాస్యం చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు. ఈసీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు వ్యవహరించిందని ఆరోపించారు. టీడీపీ దాడులు చేసిన చోట పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. పురంధరేశ్వరి ఫిర్యాదుతోనే కొన్ని చోట్ల ఎస్పీలను మార్చారని... అక్కడే ఘర్షణలు జరిగాయన్నారు.